Come to the Party

Vijay Prakash & Samantha Akkineni & ALI & Adah Sharma & Allu Arjun - Pop, India
Come to the Party
0 Plays
Duration: 4:01
Lyrics
Dance like there is no tomorrow Well I didn't see that guy, dance dance… Cocktail తాగిన కోతి నేను Neck tie కట్టుకున్నా కాకి నేను కొంచెం వదులుగా ఉండే కొంచెం tight-u నేను ధరమ్ తెంచుకున్న kite-u నేను శనివారం రచ్చగున్నా night-u నేను కొంచెం తప్పు కొంచెం right-u నేను వేసే టేకిలా మై హూఁ అకేలా రావే ఊ పిల్ల మై హూఁ మజ్ను తూ లైలా పొద్దున్నే ఎవాలా ఏదో అనేలా రం పంచుకోల ప్రపంచం విన్నెల Come to the party Subbalaxmi Well come to the party అబ్బా touch me Come to the party Subbalaksmi Well come to the party అబ్బా touch me Come to the party Subbalaxmi Well come to the party అబ్బా touch me Come to the party Subbalakshmi Well come to the party అబ్బా touch-u me హే Neil Armstrong కాలు పెట్టిన moon నే నగుమోమా ఆర్యభట్టు-యు గారు కనిపెట్టిన zero నే నడుమ African అడవిలో పెరిగిన అల్లరి అందం నువ్వా ఆమ్‌స్టర్‌డామ్‌లో వెళ్లి విరిసిన పువ్వుల నది నీ నవ్వ Girls and boys make yo some noise yo I am the best choice likе the rolls royce Hello angеls yo try me once yo మరోకసారి రాదుగా డియర్స్ ఇలాంటి ఛాన్స్ Come to the party subbalaxmi Well come to the party అబ్బా touch me Come to the party subbalakshmi Well come to the party hey touch me yaar Come to the party hey subbalaxmi Well come to the party అబ్బా touch me Come to the party aye subbalaksmi Well come to the party abba touch-u me ఎంత సైన్యం కావాలో నీ అందం కాయాలంటే నిన్ను పొందాలంటే అణుయుద్ధం జరగలేమో జీన్స్ గా జన్మతలా నిన్నంటూ తిరగాలంటే ఆత్మీయ పరిమళం అవ్వల నీ వంటిని తాకాలంటే Jack and jill yo lets have some thrill yo Hey beautifull you are the looks to kill జరా దిల్ ఖోల్ హాన్ రాక్ అండ్ రోల్ పెగ్ వేసి సిగ్గు చంపుదాం oo baby doll Come to the party subbalaxmi Well come to the party అబ్బా touch me Come to the party subbalaksmi Well come to the party అబ్బా touch me
Rate this song
0/5.0 - 0 Ratings
Loading comments...
Credits
- Writers
- Sirivennela Sitaramasastry