Lover Also Fighter Also

Album cover art for "Lover Also Fighter Also" by Shekhar Ravjiani & Anu Emmanuel & Allu Arjun

Shekhar Ravjiani & Anu Emmanuel & Allu Arjun - Pop, India

Lover Also Fighter Also

2 Plays

View Album

Lyrics

Language:

అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే సిట్టి గుండెకే ఉరికురుకే సొట్ట బెట్టకే అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే సిట్టి గుండెకే ఉరికురుకే సొట్ట బెట్టకే గురి పెడుతూ చూపులుతోనా నువ్ పేల్చకే బొమ్మ తుపాకి సరిహద్దులు తెంచుకురానా నె నీ ज़िन्दगी లోకి I am a lover also fighter also I am a lover also fighter also Lover also fighter also నో సెప్పి కూసున్న నీ heart book పై Love story మళ్ళీ రాసే writer also I am a lover also fighter also ఎం చూసవని నాలోని ప్రేమికున్ని పూర్తిగా ఎం చూసవని నాలోని ప్రేమికున్ని పూర్తిగా ఎం చేసానని వేలెత్తి చూపుతావు సూటిగా చలో చలో చెరో సగం తప్పుగా మరో కత్తై కలుద్దామా కొత్తగా Flash back బొమ్మని గుర్తుకే తెచ్చుకో Patch up అయిపోవడానికి ఎంత చాన్సో I am a lover also fighter also ఇను ఇనవే మాట ఇనవే మంచి పిల్లవే సిన్న గొడవే సన్న గొడవే సల్ల బడవే బెదిరింపులు తెగదింపులుగా ఎల్లిపోకే break up లోకి గడి యేసిన తలుపులు తీసి తిరిగోస్తా నీలోకీ I am a lover also fighter I am a lover also fighter also Lover also fighter also సీకట్లో దాకున్న నీలోని ప్రేమని పట్టు బట్టి బయట పెట్టె lighter also

Rate this song

Rate this song

0/5.0 - 0 Ratings

5
0.0% (0)
4
0.0% (0)
3
0.0% (0)
2
0.0% (0)
1
0.0% (0)

Loading comments...

Credits

Writers
  • Vakkantham Vamsi