Ranga Rangeli

Album cover art for "Ranga Rangeli" by Nikhita Gandhi

Nikhita Gandhi - Pop, हिंदी (Hindi)

Ranga Rangeli

0 Plays

Duration: 3:31

View ArtistView Album

Lyrics

Language:

సలసర సర్రా వేడెక్కింది సాయంత్రం గాలి (సలసర సర్రా వేడెక్కింది సాయంత్రం గాలి) బిర బిర బిర్రా beach-u నిండా beer-uలు పొంగాలి (బిర బిర బిర్రా beach-u నిండా beer-uలు పొంగాలి) మత్తయి పోవాలి గమ్మతై పోవాలి kickఅయి పోవాలి రంగ రంగేళి రంగ రంగ రంగేళి మస్తో మస్తుగా మబ్బుల ఎత్తుకు నిచ్చెన వేయాలి రంగ రంగేళి రంగ రంగ రంగేళి రచ్చో రచ్చగా పచ్చిగా పిచ్చిగా ముచ్చట తీరాలి ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ (షకలక బూమ్ బూమ్ షకలక బూమ్ బూమ్) Party party, fun का party Touching touching, चल మొదలెడదామా మజా మజా కాళ్ళ గజ్జా సయ్యాటడి climate వేడి పెంచేద్దామా మందే హంగామా Line of control హద్దులు మీరీ మస్తీ చేద్దామా గుర్తుకు తెచ్చుకొని ఒక్క చిట్టా రాయాలి Pending ఉన్న fantasyలకు టిక్కులు పెట్టాలి Chill అయిపోవాలి thrill అయిపోవాలి chill అయిపోవాలి రంగ రంగేళి రంగ రంగ రంగేళి మస్తో మస్తుగా మబ్బుల ఎత్తుకు నిచ్చెన వేయాలి రంగ రంగేళి రంగ రంగ రంగేళి రచ్చో రచ్చగా పచ్చిగా పిచ్చిగా ముచ్చట తీరాలి ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ (Baby) రంగ రంగేళి రంగ రంగ రంగేళి రంగ రంగేళి రంగ రంగ రంగేళి రంగ రంగేళి రంగ రంగ రంగేళి

Rate this song

Rate this song

0/5.0 - 0 Ratings

5
0.0% (0)
4
0.0% (0)
3
0.0% (0)
2
0.0% (0)
1
0.0% (0)

Loading comments...

Credits

Writers
  • Ramajogayya Sastry