Uppenantha

Album cover art for "Uppenantha" by Devi Sri Prasad

Devi Sri Prasad - Pop, తెలుగు (Telugu)

Uppenantha

84.6K Plays

Duration: 5:28

View ArtistView Album

Lyrics

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ... నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో కనులలోకొస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంటపెడుతుంటావు వెంట పడి నా మనసు మసిచేస్తావు తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి గుచ్చుకోకు ముల్లులా మరీ గుండెల్లో సరాసరి I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చెయ్యనా చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతెయ్యనా నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

Rate this song

Rate this song

0/5.0 - 0 Ratings

5
0.0% (0)
4
0.0% (0)
3
0.0% (0)
2
0.0% (0)
1
0.0% (0)

Loading comments...

Credits

Writers
  • Balaji