Manasu Maree

Album cover art for "Manasu Maree" by Amit Trivedi & Nani (Telugu Actor)

Amit Trivedi & Nani (Telugu Actor) - Pop, తెలుగు (Telugu)

Manasu Maree

0 Plays

Duration: 4:28

View Album

Lyrics

Language:

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించెయ్ నన్నల్లి కిలాడి కోమలి గులేబకావళి సుఖాల జావళి వినాలి కౌగిలి మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల ఓ... అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా పూల నావ గాలి తోవ హైలోహైలెసో చేరనీవా చేయనీవా సేవలేవేవో మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిది నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించెయ్ నన్నల్లి కిలాడి కోమలి గులేబకావళి సుఖాల జావళి వినాలి కౌగిలి

Rate this song

Rate this song

0/5.0 - 0 Ratings

5
0.0% (0)
4
0.0% (0)
3
0.0% (0)
2
0.0% (0)
1
0.0% (0)

Loading comments...

Credits

Writers
  • Sirivennela Sitaramasastry